తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మార్చి 8న నిర్వహించిన సామూహిక మహిళా కోలాట ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయ గ్రౌండ్లో 714 మందితో ఈ సామూహిక కోలాటం నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్, మెడల్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు చీఫ్ కోఆర్డినేటర్ రంగజ్యోతి అందజేశారు
No comments:
Post a Comment