ఆంధ్రప్రదేశ్‌లో 22 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
|
అర్హత: ఫుడ్ టెక్నాలజీ/డెయిరీ టెక్నాలజీ/బయో టెక్నాలజీ/ఆయిల్ టెక్నాలజీ/అగ్రికల్చర్ సైన్స్/వెటర్నరీ సెన్సైస్/బయో కెమిస్ట్రీ/మైక్రో బయాలజీలో డిగ్రీ లేదా కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ లేదా మెడిసిన్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: జులై 1, 2019 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ప్రధాన పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో. దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామినేషన్ ఫీజు రూ.80. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 7, 2019. ఫీజు చెల్లింపు తేదీ: మార్చి 27, 2019. దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 28, 2019. ప్రధాన పరీక్ష తేదీ: మే 22, 2019 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in |
Thursday, 7 March 2019
ఏపీపీఎస్సీ 22 ఎఫ్‌ఎస్‌వో పోస్టులకు నోటిఫికేషన్
Subscribe to:
Post Comments (Atom)
WRITING A RESEARCH REPORT
రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment