ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కాస్త కంగారు పడినా భారత్.. గురువారం విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 125 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో వరల్డ్‌కప్‌లో భారత్ విజయాల సంఖ్య 5 కు చేరుకుంది.
No comments:
Post a Comment