Wednesday, 26 June 2019

గోవా ఉద్యమకారుడు మోహన్ రనడే కన్నుమూత


Current Affairsప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, గోవా విముక్తి ఉద్యమ కారుడు మోహన్ రనడే(90) కన్నుమూశారు.కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహారాష్ట్రలోని పూణేలో జూన్ 25న తుదిశ్వాస విడిచారు. రనడేకు 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. ఆయన మృతి పట్ల గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంతాపం ప్రకటించారు.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...