Friday, 28 June 2019

తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) చైర్మన్‌ నియామకం

తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా  జస్టిస్ స్వరూప్‌రెడ్డి నియమితులయ్యారు.ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి జూన్ 27న జీవో 98 జారీ చేశారు. అలాగే ఏఎఫ్‌ఆర్‌సీ కమిటీ ఏర్పాటుతోపాటు సభ్యులను కూడా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2016-17 నుంచి 2018-19 వరకు ఆయనే ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌ను నియమించడంతో ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు వేగం కానుంది. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...