Tuesday, 25 June 2019

ప్రపంచకప్‌లో తాహిర్‌ సరికొత్త రికార్డు

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా స్పిన్‌ బౌలర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ నూతన  రికార్డు సృష్టించాడు.  ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తాహిర్‌ రెండు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా జట్టు తరఫున ఐసీసీ ప్రపంచకప్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.  ప్రపంచకప్‌ టోర్నీల్లో మొత్తం  40 వికెట్లు తీశాడు . అంతకుముందు అలెన్‌ డొనాల్డ్‌ 39 వికెట్లు తీసి 2003 ప్రపంచకప్‌ తర్వాత రిటైర్డయ్యాడు. దీంతో అతడి రికార్డుని తాహిర్‌ అధిగమించాడు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...