Thursday, 27 June 2019

ఇక దేశమంతా ఒకే రేషన్‌ కార్డు!

ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు’ నినాదంతో ముందుకెళుతున్న కేంద్ర ప్రభుత్వం ఇదే సూత్రాన్ని రేషన్‌ కార్డుకు వర్తింపజేయనుంది. త్వరలో ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’ తీసుకురానుంది. దీనిద్వారా రేషన్‌ కార్డుదారులు దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఇకపై సరకులు పొందొచ్చని కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ వెల్లడించారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...