Tuesday, 25 June 2019

విహారి బుక్-2019 ఆవిష్కరణ

భారతదేశంలోని వివిధ పర్యాటక ప్రదేశాల గురించి లోతైన సమాచారం అందించే విహారి బుక్-2019ను తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం ఆవిష్కరించారు.రాష్ట్ర సచివాలయంలో జూన్ 24న జరిగిన ఈ కార్యక్రమంలో వెంక టేశం మాట్లాడుతూ... పర్యాటకులు ఎక్కడికి, ఎలా వెళ్లాలనే ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ఇందులోని సమాచారం ఉపయోగపడుతుందన్నారు. పర్యాటక ప్రాంతాల్లో వాతావరణం, చూడదగిన ప్రదేశాల వివరాలన్నీ ఇందులో ఉంటాయన్నారు.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...