జపాన్ ప్రధాని షింజో అబే భారత పర్యటన కోసం ఎ ప్రధాని నరేంద్ర మోదీ ఎదురు చూసినట్లు తెలిపారు. జీ20 సదస్సు నిమిత్తం జపాన్‌కు వెళ్లిన మోడీ అబేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చాయి.
నేడు తెల్లవారుజామున ప్రధాని జపాన్‌లోని ఒసాక నగరానికి వెళ్లారు. ఇక్కడ జరగనున్న జీ20 సదస్సులో ఆయన పాల్గొంటారు. జపాన్‌కు చేరిన ప్రధానికి అక్కడి భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత షీ జిన్ పింగ్‌లతో భేటీ కానున్నారు. 2022లో తొలిసారి దేశంలో జీ20 సదస్సు నిర్వహించాలని భారత్ భావిస్తోంది.

No comments:
Post a Comment