Friday, 28 June 2019

వెయిల్‌మరంగల్' అవార్డు

షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మలయాళ చిత్రం 'వెయిల్‌మరంగల్' అవార్డును గెలుచుకుంది
22 వ షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో,  డా దర్శకుడు బిజుకుమార్ దామోదరన్ ఈ చిత్రానికి అత్యుత్తమ కళాత్మక అచీవ్‌మెంట్ అవార్డు, వెయిల్ మరంగల్ (సూర్యుని కింద ఉన్న చెట్లు )  సినిమాకు గాను  అందుకున్నారు.
ఈ ఉత్సవంలో ప్రధాన అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ చిత్రం  ఈ మూవీ కావడం విశేషం
ప్రతిష్టాత్మక గోల్డెన్ గోబ్లెట్ అవార్డు పోటీలో 112 దేశాల నుండి సమర్పించిన 3,964 ఎంట్రీలలో ఈ చిత్రం ఒకటి గా ఉంది .
ఫెస్ట్‌లో జ్యూరీ చైర్‌పర్సన్ గా  టర్కీ డైరెక్టర్ నూరి బిల్జ్ సెలాన్ ఉన్నారు .

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...