Wednesday, 26 June 2019

ఎస్‌ఈసీఐ, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఈసీఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 21
పోస్టులు: ఇంజినీర్‌ (సివిల్‌, ఎల‌్రక్టికల్‌, విండ్‌ పవర్‌, సోలార్‌ పవర్‌, ఓ అండ్‌ ఎం), ఆఫీసర్‌, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌, సూపర్‌వైజర్‌ (సివిల్‌, ఎల‌్రక్టికల్‌), అకౌంట్స్‌ అసిస్టెంట్‌.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జులై 1 నుంచి 31 వరకు.
వెబ్‌సైట్‌: http:///seci.co.in/

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...