Thursday, 27 June 2019

రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డికి తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అవార్డు

 ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి ‘కొండపొలం’ నవలకు తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అవార్డు ప్రకటించింది.
* 2019 సంవత్సరానికిగాను ప్రకటించిన నవలల పోటీలో ఆయన నవలను ప్రత్యేక న్యాయ నిర్ణేతల కమిటీ బహుమతికి ఎంపిక చేశారు. 
* బహుమతిగా రూ. 2 లక్షల మొత్తాన్ని ప్రకటించారు.  కథా సాహితీ సహకారంతో నిర్వహించిన ఈ పోటీకి దేశంలోని పలు ప్రాంతాల నుంచేగాకఅమెరికా నుంచి 58 నవలలు అందాయి.  
* సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి జిల్లాలోని బాలరాజుపల్లెలో 1963 ఫిబ్రవరి 16న జన్మించారు. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...