Wednesday, 26 June 2019

నిట్‌, కర్ణాటక

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) కర్ణాటక ... నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* నాన్‌ టీచింగ్‌ పోస్టులు
మొత్తం ఖాళీలు: 137
పోస్టులు: టెక్నికల్‌ అసిస్టెంట్‌/ జూనియర్‌ ఇంజినీర్‌/ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌/ ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌, సీనియర్‌ టెక్నీషియన్‌, టెక్నీషియన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ అటెండెంట్‌/ ల్యాబ్‌ అటెండెంట్‌.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జులై 17
హార్డు కాపీలను పంపడానికి చివరితేది: జులై 19
వెబ్‌సైట్‌: https://www.nitk.ac.in/

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...