సంపన్నులైన విదేశీయులను ఆకర్షించాలని సౌదీ అరేబియా ప్రభుత్వం ఒక సరికొత్త పథకాన్ని ప్రకటించింది. దాని పేరు శాశ్వత నివాస అనుమతి పతకం ..ఇంధనేతర ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రకటించినట్లు భావిస్తున్నారు. కొత్త పథకంలో భాగంగా సుమారు రూ.21 కోట్లు (8 లక్షల రియాళ్లు లేదా 2.13 లక్షల అమెరికా డాలర్లు) చెల్లిస్తే సౌదీలో శాశ్వత నివాస అనుమతి పొందగలరని సౌదీ ప్రభుత్వం తెలిపింది . రూ.27 లక్షలు (లక్ష రియాళ్లు లేదా 27వేల అమెరికా డాలర్లు) చెల్లిస్తే ఒక సంవత్సరం ఉండేందుకు అనుమతి లభిస్తుంది. తర్వాత పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. సౌదీ ప్రాయోజకులు లేని విదేశీయులకు, సౌదీలో వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి, ఆ దేశంలో స్థిరాస్తులు కొనడంతో పాటు.. బంధువులకు ప్రాయోజిత వీసాలు సమకూర్చుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
Tuesday, 25 June 2019
Subscribe to:
Post Comments (Atom)
Human Body
మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment