Friday, 28 June 2019

ఎన్‌హెచ్‌బీ ఎండీగా శారద కుమార్ హోతా

నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ)గా శారద కుమార్ హోతాను నియమిస్తూ జూన్ 27న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కుమార్ ఎన్‌హెచ్‌బీ ఎండీగా మూడేళ్ల పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంతకుముందు కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ కెన్ ఫిన్ హోమ్స్ జనరల్ మేనేజర్‌గా ఆయన సేవలందించారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...