Tuesday, 25 June 2019

వినూత్నంగా మరుగుదొడ్డిని ఏర్పాటు

వినూత్నంగా మరుగుదొడ్డిని ఏర్పాటు చేసుకున్న నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు చెందిన కోడూరు గోవిందమ్మను స్వచ్ఛ మహోత్సవ్ పురస్కారం వరించింది.
Current Affairsఢిల్లీలో జూన్ 24న జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా గోవిందమ్మ తరఫున నెల్లూరు స్వచ్ఛ భారత్ మిషన్ కన్సల్టెంట్ వై.మహేష్ ఈ అవార్డు అందుకున్నారు. మరుగుదొడ్ల వినియోగం, ఆకర్షణీయమైన రీతిలో వాటి నిర్మాణం, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, వ్యక్తిగత విభాగంకు అవార్డులు ప్రకటించింది. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...