Tuesday, 25 June 2019

అరుణ గ్రహంపై మీథేన్ ను గుర్తించిన నాసా

  • అమెరికా  అంతరిక్ష సంస్థ (నాసా )కి చెందిన క్యూరియోసిటీ రోవర్ అంగారకగ్రహంపై  భారీగామీథేన్ నిల్వలు ఉన్నట్టు గుర్తించింది.      
  • ఈ  లేజర్ స్పెక్ట్రోమీటర్  పద్ధతిలో జరిపిన పరిశోధన ద్వారా అంగారకుడి వాతావరణంలో 100కోట్లల్లో 21 యూనిట్స్ మీథేన్ ఉందని తేలింది. మీథేన్  అక్కడి జీవరాశి ఉనికిని తెలియజేస్తుంది. 
  • క్యూరియోసిటీతో పాటుగా యూరోప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్  సమాచారాన్ని కూడా పరిశిలీస్తున్నారు

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...