Tuesday, 25 June 2019

ఏపీలో విద్యారంగ సంస్కరణలకు ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ కమిటీ

ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ సంస్కరణలకు 12మందితో కూడిన నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Current Affairsఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) జేఎస్వీ ప్రసాద్ జూన్ 24న ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ నేతృత్వంలోని ఈ కమిటీ 4 నెలల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో వసూలు చేస్తున్న ఫీజులను పరిశీలించి వాటి నియంత్రణకు ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. ప్రైవేట్ సంస్థల్లోని విద్యా ప్రమాణాలు, పరిస్థితులను కమిటీ పరిశీలించి రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుదలకు వీలైన సూచనలు చేయనుంది.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...