Tuesday, 25 June 2019

ప్రపంచపు తొలి మెగా ఆయిల్ ట్యాంకర్

ప్రపంచంలోనే తొలి ఇంటెలిజెంట్ మెగా ఆయిల్ ట్యాంకర్‌ను చైనాకి చెందిన నౌక నిర్మాణ కంపెనీ డాలియన్ షిప్ బిల్డింగ్ ఇండిస్ట్రీ (డిఎస్‌ఐసి) నిర్మించింది.ప్రపంచంలో తొలి స్మార్ట్ వెహికిల్ అయిన ఈ ట్యాంకర్‌కు న్యూ జర్నీ అని నామకరణం చేశారు. మూడు ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో ఉండే ఈ ట్యాంకర్ 3,08,000 టన్నుల లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అతి పెద్ద క్రూడ్ కెరీర్ (విఎల్‌సిసి) తరహాలకు చెందిన ఈ ట్యాంకర్‌లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 300 మీటర్ల పొడవు ఉన్న న్యూ జర్నీ ఆటోపెలైట్ నావిగేషన్, ఇంటెలిజెంట్ లిక్విడ్ కార్గొ మేనేజ్ మెంట్, ఇంటిగ్రెటెడ్ ఎనర్జీ ఎఫీషియన్సీ మేనేజ్ మెంట్‌ల సహాయంతో నడుస్తుంది. 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...