Saturday, 29 June 2019

చైనా అత్యాధునిక క్షిపణి ప్రయోగం విజయవంతం

అత్యంత అధునాతనమైన జలాంతర్గామి నుంచి ప్రయోగించే జేఎల్-3 ఖండాంతర క్షిపణి(ఎస్‌ఎల్‌బీఎం)ని జూన్ 2న విజయవంతంగా పరీక్షించినట్లు చైనా జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ జూన్ 28న తెలిపింది.14 వేల కిమీ దూరం ప్రయాణించగల ఈ క్షిపణి, ఒకేసారి పది స్వతంత్ర లక్షిత అణ్వాయుధాలను మోసుకుపోగలదు. చైనా దగ్గర ప్రస్తుతం ఉన్న ఎస్‌ఎల్‌బీఎంలతో పోలిస్తే ఇది అత్యంత జేఎల్-3 అధునాతనమైనది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...