Wednesday, 26 June 2019

ప్రియాంక కు ఐక్యరాజ్య సమితి అవార్డ్

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఇప్పటికే పలు నేషనల్ ,ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంది. ప్రస్తుతం మరో అరుదైన గౌరవాన్ని ఆమె దక్కించుకుంది. ఐక్యరాజ్య సమితి అందించే “యూనిసెఫ్‌ అమెరికా డానీ కేయి మానవతా పురస్కారానికి” ఎంపికైంది. బాలల విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గానూ ప్రియాంకని ఈ అవార్డుకి ఎంపిక చేశారు. ఈ ఏడాది చివర్లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...