Thursday, 27 June 2019

FAO డైరెక్టర్ జనరల్‌గా క్యూ డోంగ్యూ

ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ( FAO) డెరైక్టర్ జనరల్‌గా చైనా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ ఉప మంత్రి క్యూ డోంగ్యూ ఎన్నికయ్యారు.దీంతో FAO  సారథిగా ఎన్నికైన తొలి చైనా వ్యక్తిగా క్యూ గుర్తింపు పొందారు. ఎఫ్‌ఎఓ 41వ వార్షిక సదస్సు సందర్భంగా జూన్ 23న నిర్వహించన ఓటింగ్‌లో క్యూకు మొత్తం పోలయిన 191 ఓట్లలో 108 ఓట్లు లభించాయి. 2019, ఆగస్టు 1న క్యూ ఎఫ్‌ఎఓ డెరైక్టర్ జనరల్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...