అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జూన్ 27న విడుదల చేసిన వన్డే ర్యాంకుల జాబితాలో భారత్‌కు మొదటి స్తానం లభించింది.ఈ జాబితాలో 123 పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో నిలవగా ఇప్పటివరకు టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్ 122 పాయింట్లతో రెండో స్థానానికి పడి పోయింది. న్యూజిలాండ్ (114), ఆస్ట్రేలియా (112) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటికైతే భారత్ టెస్టుల్లో అగ్రస్థానంలోనే ఉంది.
No comments:
Post a Comment