Sunday, 30 June 2019

ప్రపంచ ప్రథమ వ్యక్తులు క్రికెట్

ప్రపంచ తొలి చెస్‌ చాంపియన్‌ విలియం స్టింజ్‌ (1886)
టెస్టులో వన్డేలో కలిపి మొత్తం వెయ్యి వికెట్లు తీసుకున్న ప్రథమబౌలర్   ` ముత్తయ్య మురళీధరన్‌
టెస్టులో అత్యధిక అనగా 800 వికెట్లు తీసిన తొలి (క్రికెటర్‌) బౌలర్ ` ముత్తయ్య మురళీధరన్‌
అంతర్జాతీయ క్రికెట్‌ సంఘానికి అధ్యక్షుడైన తొలి ఆసియావ్యక్తి` జగ్‌మోహన్‌ దాల్మియా
గ్రాండ్‌స్లామ్‌ సాధించిన మొదటి మహిళ` మౌరీన్‌ కేథరిన్‌ (1953)
ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచు కున్న తొలి మహిళ ` చార్లొట్టే కూపర్‌ (యు.కె. టెన్నిస్‌ ` 1900)
టెస్ట్‌ క్రికెట్‌లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్` వసీం అక్రమ్‌ (పాకిస్థాన్‌)
వన్డే క్రికెట్‌లో తొలి డబుల్‌ సెంచరీ సాధించిన క్రికెటర్‌` (మాస్టర్‌ బ్లాస్టర్‌) సచిన్‌ టెండ్కూర్‌ (భారత్‌)
 అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు  సాధించిన మొదటి క్రికెటర్‌` సచిన్‌
 ప్రపంచకప్‌ క్రికెట్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన క్రికెటర్‌` కెవిన్‌ ఓబ్రియాన్‌ (ఐర్లాండ్‌)

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...