అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ లని కలిపి అతి తక్కువ ఇన్నింగ్స్ లో 20,000ల పరుగుల్ని సాధించిన తొలి క్రికెటర్ గా విరాట్ కోహ్లీ రికార్డ్ సృష్టించాడు.
దీని ద్వారా 20,000 ల పరుగుల్ని సాధించిన 5వ ఆటగాడిగా కోహ్లీ రికార్డ్ నమోదు చేసాడు.
ఇప్పటివరకు 20,000 ల పరుగుల్ని సాధించిన క్రికెటర్లు
ఓవరాలుగా మూడవ కెప్టెన్ కోహ్లీ, మిగిలిన కెప్టెన్లు గ్రేమ్ స్మిత్ (సౌత్ ఆఫ్రికా) (2007)
ఫించ్ (ఆస్ట్రేలియా) (2019)
దీని ద్వారా 20,000 ల పరుగుల్ని సాధించిన 5వ ఆటగాడిగా కోహ్లీ రికార్డ్ నమోదు చేసాడు.
ఇప్పటివరకు 20,000 ల పరుగుల్ని సాధించిన క్రికెటర్లు
క్రికెటర్స్ ఇన్నింగ్స్
- విరాట్ కోహ్లీ (భారత్) - 417
- బ్రియాన్ లారా (వెస్ట్ ఇండీస్) - 453
- సచిన్ టెండూల్కర్ (భారత్) - 454
- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 463
- ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) - 484
ఓవరాలుగా మూడవ కెప్టెన్ కోహ్లీ, మిగిలిన కెప్టెన్లు గ్రేమ్ స్మిత్ (సౌత్ ఆఫ్రికా) (2007)
ఫించ్ (ఆస్ట్రేలియా) (2019)
No comments:
Post a Comment