నోటిఫికేషన్
ఖాళీలు
ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్) 500
సీనియర్ సెకండరీ రిక్రూట్స్ 2200
మొత్తం 2700
అరత్హ : మ్యాథ్స్, ఫిజిక్స్ కంపల్సరీ సబ్జెక్టులుగా, కె-
మిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ ఆప్షనల్స్‌గా
కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్/10+2
ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. నిర్ దేశిత
శారీరక ప్రమాణాలుం డాలి.
వయసు: 2000 ఫిబ్రవరి 1 నుం చి 2003 జనవరి
31 మధ్య జన్మించి ఉండాలి. అంటే 17 నుం చి 20
ఏళ్ల మధ్య ఉండాలి.
ఫీజు: రూ.205. ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 28
చివరి తేది: 2019 జూలై 10
మిగతా వివరాలకు ఈ
వెబ్ సైట్: www.joinindiannavy.gov.in ను సంప్రదించండి
No comments:
Post a Comment