Saturday, 29 June 2019

ప్రేమ

ప్రేమ 
ఈ పదం మనకు జీవితాన్నిచ్చింది ఈ పదం మనలను జీవింపజేస్తుంది ఈ పదం ప్రాణం పెడుతుంది కానీ ప్రాణం తీయదు కావున ప్రేమించు నీ తల్లిదండ్రిని ప్రేమించు నీ సోదర, సోదరీమణిని ప్రేమించు నీ పొరుగు వారిని వారంతా నీ సోదర సోదరీమణులే గదా అందరినీ ప్రేమించు నిన్నులా.. అవదా ఈ జగతి ప్రేమమయం .. మీ కింగ్ పబ్లికేషన్స్

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...