విదేశీ నిఘా వ్యవహారాలను పర్యవేక్షించే కీలక విభాగమైన ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ (రా) ఛీప్‌గా సామ్‌ంత్ గోయెల్, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) డెరైక్టర్‌గా అరవింద్ కుమార్ నియమితులయ్యారు.
ఈ మేరకు జూన్ 25న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరూ 1984 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన అధికారులు. సామంత్ పంజాబ్ కేడర్‌కు చెందినవారు కాగా.. అరవింద్ కుమార్ అసొం-మేఘాలయ కేడర్‌లో పనిచేశారు.
No comments:
Post a Comment