Friday, 28 June 2019

ఇంటర్ వరకు అమ్మ ఒడి పథకం

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల విద్యార్థులతోపాటు ఇంటర్ చదివేవారికి కూడా ‘అమ్మ ఒడి’ పథకాన్ని వర్తింపచేయాలని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు.విద్యాశాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జూన్ 27న నిర్వహించిన మీటింగ్  సందర్భంగా జగన్ గారు  ఈ  నిర్ణయం తీసుకున్నారు.ఇది  ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు కూడా  వర్తిస్తుందనితెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉంటె చాలు ఈ  అమ్మ ఒడి పథకం కింద సాలీనా  రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...