i.అంతర్జాతీయ సదస్సు, ప్రదర్శన అయిన ‘గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2019’ ఈ నెల 25 నుంచి 28 తేదీల మధ్య హైదరాబాద్లో జరగనుంది.
ii.కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ- ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (సీఐఐ- ఐజీబీసీ) దీన్ని నిర్వహిస్తుంది. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా ఈ సదస్సు- ప్రదర్శన జరుగుతాయని సీఐఐ ఇక్కడ వెల్లడించింది.
iii.పర్యావరణానుకూల గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులు మనదేశంలో ప్రస్తుతం 5,400 ఉన్నట్లు, తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి దేశాల జాబితాలో మనదేశం 5వ స్థానం సంపాదించినట్లు సీఐఐ వివరించింది.

No comments:
Post a Comment