Saturday, 14 September 2019

దేశంలోనే తొలిసారిగా దండుమల్కాపురంలో సూక్ష్మ,చిన్న పరిశ్రమల ప్రత్యేక పార్కు :

కొత్త పారిశ్రామిక పార్కులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల సమీకరణ కోసం వచ్చే నాలుగేళ్ల కాలానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
 దేశంలోనే తొలిసారిగా దండుమల్కాపురంలో నిర్మిస్తున్న సూక్ష్మ,చిన్న పరిశ్రమల ప్రత్యేక పార్కును అతి త్వరలోనే ప్రారంభిస్తాం. మహిళా పార్కుల కోసం భూములను కేటాయించాం. వాటిల్లోనూ పనులు వేగవంతం చేయాలి అని మంత్రి చెప్పారు.
 TSIIC MD – వెంకటనర్సింహారెడ్డి

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...