Thursday, 12 September 2019

మండలికి రెండో ఛైర్మన్గా గుత్తా సుఖేందర్రెడ్డి

i.          తెలంగాణ శాసనమండలి ఛైర్మన్గా గుత్తా సుఖేందర్రెడ్డి ఎన్నిక కానున్నారు. పదవికి ఆయన ఒక్కరే నామినేషన్వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది
ii.       శాసనమండలి సమావేశంలో ఆయన ఎన్నికను ఉప ఛైర్మన్నేతి విద్యాసాగర్ప్రకటిస్తారు
మండలికి గుత్తా రెండో ఛైర్మన్అవుతారు. తొలి ఛైర్మన్గా స్వామిగౌడ్పనిచేశారు

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...