Thursday, 12 September 2019

ఫియట్ ఇండియా ఎండీగా డాక్టర్ పార్థ దత్తా


i.          ఎఫ్సీఏ (ఫియట్క్రిస్లర్ఆటోమొబైల్స్‌) ఇండియా నూతన అధ్యక్షుడు, ఎండీగా డాక్టర్పార్థ దత్తా నియమితులయ్యారు.
ii.       1985-89 మధ్యకాలంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్కళాశాలలో మెకానికల్ఇంజనీరింగ్విద్యనభ్యసించారు
iii.     ఇప్పటి వరకూ ఎఫ్సీఏ ఇండియా ఎండీగా వ్యవహరించిన కెవిన్ఫ్లిన్ను ఆస్ట్రేలియా కార్యకలాపాలకు సీఈఓగా బదిలీ చేశారు.
iv.     ఎఫ్సీఏ ఆసియా పసిఫిక్ఛీఫ్ఆపరేటింగ్ఆఫీసర్‌ - మస్సిమిల్లియానో త్రాంతిని

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...