Wednesday, 18 September 2019

బెంగళూరు పోలీసులకు పుట్టిన రోజు సెలవు :

i.విధి నిర్వహణలో క్షణం తీరికలేకుండా గడిపే పోలీసులు తమ పుట్టిన రోజున సెలవు తీసుకుని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు వీలు కల్పిస్తూ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు.
ii.నగరవ్యాప్తంగా వివిధ ఠాణాల పరిధిలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఇందుకు అర్హులని సంబంధిత ఆదేశాల్లో పేర్కొన్నారు. తాము పనిచేస్తున్న స్టేషన్ అధికారి లేదా ఇన్స్పెక్టర్ నుంచి వారంతా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...