Thursday, 12 September 2019

గగన్యాన్కు ఒడిశా పైలట్ ఎంపిక

i.       మిషన్గగనయాన్లో భాగంగా వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి ఒడిశా పైలట్నిఖిల్రథ్ఎంపికయ్యారు. చంద్రయాన్‌-2 ప్రయోగం తర్వాత మానవ సహిత యాత్ర గగనయాన్కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే.
ii.       ఇందుకోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్లు వెచ్చించనుందని 2018లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. 2022లో చేపట్టే గగన యాత్రకు వ్యోమగా
ములను సిద్ధం చేసేందుకు ఇప్పటికే ఇస్రో కసరత్తులు ప్రారంభించింది.
iii.    ఇందులో భాగంగానే శిక్షణ ఇచ్చేందుకు టెస్ట్పైలట్లను ఎంపిక చేసింది. మొదటి దశలో 25 పైలట్లను పరీక్షించగా ఒడిశాకు చెందిన నిఖిల్రథ్మాత్రమే ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన భారత వాయుసేనలో వింగ్కమాండర్గా పనిచేస్తున్నారు.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...