Saturday, 14 September 2019

త్వరలో స్వదేశీ డ్రైవర్ రహిత కార్లు : విప్రో అధ్యక్షుడు అజిమ్ ప్రేమ్జీ ప్రకటన

i.భారతీయ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సంస్థ (IISC) బెంగళూరు, విప్రో ఐటీ విభాగాలు సంయుక్తంగా చేపడుతున్న ఐటీ సీజార్ ప్రాజెక్టు ఫలితంగా త్వరలో స్వదేశీ పరిజ్ఞానంతో డ్రైవర్ రహిత కార్లు రాబోతున్నాయని విప్రో వ్యవస్థాపక అధ్యక్షుడు అజిమ్ ప్రేమ్జీ ప్రకటించారు.
ii.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ‘మెటల్ 3-డీ ప్రింటింగ్ మిషన్’ ద్వారా డ్రైవర్ లేని కార్లు తయారవుతున్నాయన్నారు.
iii. ఐఐఎస్సీ ఆలోచనల ద్వారా వృద్ధి చేసిన చిప్లు, మైక్రో సెన్సార్లతోనే విప్రోలో తొలిసారిగా కంప్యూటర్లను వినియోగించినట్లు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...