Thursday, 12 September 2019

ఇరాక్లోని షియా పవిత్ర క్షేత్రం వద్ద ఘోర దుర్ఘటన


i              ఇరాక్లోని కర్బలా నగరంలో షియాలకు చెందిన ప్రఖ్యాత పవిత్ర క్షేత్రం వద్ద జరిగిన భారీ తొక్కిసలాటలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
ii.       బాగ్దాద్కు 100 కి.మీ. దూరాన ఉన్న ఇమామ్హుస్సేన్పవిత్ర క్షేత్రానికి ఆషురా (మొహరంలో పదో రోజు) పవిత్ర దినాన అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
iii.     మహమ్మద్ప్రవక్త మనుమడు ఇమామ్హుస్సేన్స్మృత్యర్థం షియాలు కర్బలాలో మత సంప్రదాయాలకు అనుగుణంగా ఆషురాను జరుపుతారు. ఇరాక్నలుమూలల నుంచే కాకుండా అనేక ఇతర దేశాల నుంచి కూడా షియాలు తరలివస్తుంటారు

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...