Thursday, 12 September 2019

రేడియోలో క్రికెట్ కామెంట్రీ :


  •        బీసీసీఐతో ఆలిండియా రేడియో (ఏఐఆర్‌) చేతులు కలిపింది. సొంతగడ్డపై టీమ్‌ఇండియా ఆడే మ్యాచ్‌లతో పాటు దేశవాళీ సీజన్‌ (పురుషులు, మహిళల క్రికెట్‌)ను ఆలిండియా రేడియో ప్రత్యక్ష వ్యాఖ్యానం వినిపించనుంది.
  •        ఈ ఒప్పందం కాలపరిమితి రెండేళ్లు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో రేడియో వ్యాఖ్యానం ప్రారంభంకానుంది.


No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...