i.
దేశంలో
ప్లాస్టిక్ వాడకం
ఏటికేడాది పెరుగుతోంది.
2001తో పోలిస్తే
2017 నాటికి 60 రెట్లు
పెరిగింది. దీని
తయారీలో వాడే
పాలిథిన్ మట్టిలో
కలిసిపోదు. నీటిని
భూమిలోకి ఇంకనివ్వదు.
దీనిని కాలిస్తే
వెలువడే విషవాయువులతో
శ్వాసకోశ జబ్బులు
వస్తాయి.
ii. తెలంగాణలో పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల మొత్తం 2016లో 1.20 లక్షల టన్నులుంటే.. ఇప్పుడది దాదాపు 2.50 లక్షల టన్నులకు పెరిగింది.
iii. మట్టిలో పారేసినా అందులో కలిసిపోని ఘనవ్యర్థం ప్లాస్టిక్. 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ మట్టిలో కలిసిపోవడానికి వెయ్యి సంవత్సరాలకుపైనే పడుతుంది.
iv. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను గుర్తించిన కేంద్రం నివారణపై దృష్టి పెట్టింది. ‘పర్యావరణ పరిరక్షణ’ కోసం ‘ప్టాస్టిక్ వ్యర్థాల వ్యతిరేక ఉద్యమం’ చేపట్టనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
v. బుధవారం (September 11) నుంచి ‘స్వచ్ఛతసేవ’ కార్యక్రమం ప్రారంభించి.. అక్టోబరు 2 నుంచి ప్లాస్టిక్పై పోరాటానికి శ్రీకారం చుడదామని పిలుపునిచ్చారు.

No comments:
Post a Comment