i.ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అగ్రశ్రేణి స్ప్రింటర్ ద్యుతి చంద్ బరిలో దిగనుంది. ఈ నెల 27 నుంచి దోహాలో జరిగే ఈ ఛాంపియన్షిప్స్ మహిళల 100మీ. పరుగులో ఆమె పోటీపడనుంది.
ii.మెరుగైన ర్యాంకింగ్ కారణంగా ఛాంపియన్షిప్స్లో పాల్గొనేందుకు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ద్యుతీకి ఆహ్వానం పంపించిందని ఆమె వ్యక్తిగత కోచ్ నాగపురి రమేశ్ తెలిపాడు.
iii. భారత అథ్లెటిక్స్ సమాఖ్య నుంచి తనకు సమాచారం అందిందని అతను పేర్కొన్నాడు.

No comments:
Post a Comment