Friday, 13 September 2019

‘టాప్స్’లో నిఖత్, సాయి ప్రణీత్ :

i. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్యంతో సత్తాచాటిన షట్లర్ సాయి ప్రణీత్తో పాటు బాక్సింగ్లో నిలకడగా రాణిస్తున్న యువ బాక్సర్ నిఖత్ జరీన్ ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్)’ పథకంలో చోటు దక్కించుకున్నారు.
ii. వీళ్లతో పాటు దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, యువ షూటర్ యశస్విని సింగ్తో సహా మొత్తం పన్నెండు మంది క్రీడాకారులను టాప్ పథకంలో చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీచేసింది.
iii. బాక్సర్లు అమిత్ పంఘాల్, సోనియా చాహల్, నీరజ్, కవిందర్ బిష్ఠ్, లవ్లీనా, వికాస్ కృష్ణన్, శివ తాపా, మనీశ్ కౌశిక్లను కూడా టాప్స్లో జతచేశారు. మరోవైపు వెయిట్లిఫ్టింగ్, బ్యాడ్మింటన్తో పాటు మొత్తం 11 క్రీడాంశాల కోసం రూ.1.4 కోట్ల నిధులను విడుదల చేసినట్లు భారత క్రీడాప్రాధికార సంస్థ తెలిపింది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...