Thursday, 12 September 2019

భారత్-నేపాల్ మధ్య పెట్రోపైప్లైన్ ప్రారంభం :


i.          భారత్‌-నేపాల్మధ్య పెట్రోపైప్లైన్ను ప్రధాని మోదీ, నేపాల్ప్రధాని కె.పి.శర్మ ఓలీ సంయుక్తంగా వీడియో లింక్ద్వారా ప్రారంభించారు.
ii.        దక్షిణాసియాలోనే ఇది తొలి సీమాంతర పెట్రోలియం గొట్టపు మార్గం. దాదాపు 69 కి.మీ. పొడవుగల పైప్లైన్ను భారత్లోని మోతీహరీ (బిహార్‌), నేపాల్లోని అమ్లేఖ్గంజ్ మధ్య ఏర్పాటు చేశారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...