i.ట్రాక్ ఆసియా కప్ సైక్లింగ్లో భారత్ ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. 10 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్య పతకాలతో పతకాల పట్టికలో అగ్రస్థానం సాధించింది.
ii.ఉజ్బెకిస్థాన్ (4 స్వర్ణాలు, 3 రజతాలు) రెండో స్థానంలో నిలిచింది.
iii.భారత సైక్లిస్ట్ రొనాల్డో లైతోంజామ్ ఈ మీట్ జూనియర్ ఈవెంట్లలో నాలుగు స్వర్ణాలు సాధించాడు.

No comments:
Post a Comment