i. సన్న, చిన్నకారు రైతులకు ఉద్దేశించినది. రెండు హెక్టార్లలోపు ఉన్న వారు అర్హులు.
ii.18-40 ఏళ్ల వారికి వర్తింపు. వయసును అనుసరించి నెలకు రూ.55-రూ.200 వరకు చెల్లించాలి. 60 ఏళ్ల వరకు చెల్లిస్తుండాలి.
iii.కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతే మొత్తాన్ని ప్రీమియంగా చెల్లిస్తుంది. 60 ఏళ్లు నిండిన తరువాత నెలకు రూ.3000 పింఛను వస్తుంది. పీఎం-కిసాన్ కింద ఆర్థిక సహాయం పొందుతున్న రైతులకూ ఇది వర్తిస్తుంది.
iv. ఆ పథకం కింద వచ్చే సొమ్మును ప్రీమియం కోసం ఉపయోగించుకోవచ్చు. భార్య పేరున ఇంతే మొత్తాన్ని జమ చేస్తే ఆమెకు కూడా విడిగా రూ.3000 వంతున పింఛను వస్తుంది.
రాంచీలో ‘ప్రధాన్ మంత్రి లఘు వ్యాపారి మాన్‌ధన్ యోజన’ ప్రారంభించిన మోడీ :
i. చిన్న వ్యాపారులకు ఉద్దేశించినది. వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్లకు మించకూడదు. ఆదాయపు పన్ను చెల్లింపుదారుడు కాకూడదు.
ii. టర్నోవర్ రూ.40 లక్షలకు మించితే జీఎస్టీ గుర్తింపు సంఖ్య సమర్పించాలి. నెలకు రూ.3000 పింఛను వస్తుంది.
No comments:
Post a Comment