i.దేశవ్యాప్తంగా 20 రైల్వే క్లెయిమ్స్ ట్రైబ్యునల్ బెంచ్ ప్రధాన కార్యాలయాలను రైల్వేశాఖ ప్రకటించింది. ఏపీకి అమరావతి, తెలంగాణకు సికింద్రాబాద్లను హెడ్క్వార్టర్లుగా పేర్కొంది.
ii.దక్షిణాదికి సంబంధించి సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉంటుంది. దీని పరిధిలోకి అమరావతి, బెంగళూరు, చెన్నై, ఎర్నాకుళం, సికింద్రాబాద్ ట్రైబ్యునల్ బెంచ్లు వస్తాయి

No comments:
Post a Comment