i. అధునాతన వసతులు, నూతన సాంకేతికతతో రాష్ట్రంలో మాంసం శుద్ధి ప్రక్రియ (మీట్ ప్రాసెసింగ్) యూనిట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.
ii. జాతీయ మాంస పరిశోధన సంస్థ(ఎన్ఆర్సీఎం) సహకారంతో సిద్దిపేట జిల్లా శివారు ఇర్కొడులో ఈ యూనిట్ ఏర్పాటు కానుంది. ఆరెకరాల విస్తీర్ణంలో రూ.రెండున్నర కోట్లతో నిర్మించేందుకు చర్యలు ఊపందుకున్నాయి.
iii. ఇక్కడ మహిళలే స్వయంగా మాంసం కోసి, శుభ్రం చేసి వాటిని మార్కెట్లో విక్రయించే వరకు అన్ని బాధ్యతలు చూసుకోనున్నారు.
iv. డిమాండ్ను బట్టి మిగిలిన జిల్లాలకు వీటిని విస్తరించే వీలుంది. సుమారు రూ.20 లక్షలతో సిద్దిపేట మార్కెట్లో ఒక ఔట్లెట్(దుకాణం)తోపాటు, ‘మీట్ ఆన్ వీల్స్’ పేరుతో ప్రత్యేక వాహనంలో చుట్టు పక్కల ప్రాంతాలకు తిరుగుతూ మాంసం విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments:
Post a Comment