i.
నల్లమలలో
యురేనియం తవ్వకాలను
చేపడితే కృష్ణానది
కలుషితమవుతుంది.
ii.
రేడియోధార్మికతకు
జంతువులు బలవుతాయి.పులులు,
పక్షులు, నెమళ్లకు
ప్రమాదకరం.
చెంచుల ఆరాధ్య స్మృతులు, ప్రాచీన శివాలయాలు చారిత్రక ప్రాంతాలు నిషిద్ధ ప్రాంతాలుగా మారిపోతాయి. మల్లెలతీర్థంలాంటి జలపాతాలు కనుమరుగై పోతాయి
No comments:
Post a Comment