ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రమోద్ కుమార్ మిశ్రా(71) నియమితులయ్యారు.అలాగే ప్రధాని ముఖ్య సలహాదారుగా మాజీ కేబినెట్ కార్యదర్శి పి.కె. సిన్హా(64) నియమితులయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్ 11న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1972 గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారైన మిశ్రా, 2014-19 మధ్యకాలంలో ప్రధాని అదనపు ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలోని ఉన్నత పదవుల భర్తీ విషయంలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, విద్యుత్, మౌలికవసతులు, ఆర్థిక రంగాల్లో ఆయనకు విశేషానుభవం ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
Human Body
మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment