Saturday, 14 September 2019

రోదసిలో సిమెంటు :


i.          రోదసిలోని సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో తొలిసారిగా పరిశోధకులు సిమెంటును కలిపారు. భూకక్ష్యలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ఇందుకు వేదికైంది.
ii.        దీనివల్ల భవిష్యత్లో విశ్వంలోని హానికారక రేడియోధార్మికత, అసాధారణ ఉష్ణోగ్రతల నుంచి మానవులను రక్షించడానికి వీలవుతుందని అమెరికా అంతరిక్ష సంస్థనాసాతెలిపింది.
iii.     తాజా ప్రయోగంలో సిమెంటులోని ప్రధాన పదార్థమైన ట్రైక్యాల్షియం సిలికేట్ను తొలిసారిగా భూమి గురుత్వాకర్షణ శక్తికి వెలుపలి ప్రాంతంలో నీటితో కలిపారు. వివిధ రకాల మిశ్రమాల్లో దీన్ని సిద్ధం చేశారు. భూమి మీద కలిపిన సిమెంటుతో పోలిస్తే వీటిలో గణనీయ మార్పులను గుర్తించారు.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...