Thursday, 12 September 2019

ఇంగ్లీష్ ఛానల్ ఈదిన ఉదయ్ పూర్ బాలిక

i. దక్షిణ ఇంగ్లండ్ నుంచి ఉత్తర ఫ్రాన్స్ వరకు ఉన్న ఇంగ్లీష్ ఛానల్ను రాజస్థాన్లోని ఉదయ్పుర్కు చెందిన పదహారేళ్ల గౌర్వీ సింఘ్వీ విజయవంతంగా ఈది రికార్డు సృష్టించింది. 
ii. 40 కిలోమీటర్ల పొడవైన ఈ కాలవను 13 గంటల 26 నిమిషాల్లోనే ఈదేసింది. ఈ సంవత్సరం భారత్ నుంచి ఇంగ్లీష్ ఛానల్ ఈదిన పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది.
iii. గతంలో ఆమె జుహు నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా వరకు ఉన్న 22 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది గంటల 22 నిమిషాల్లో ఈదింది. సముద్రంలో కొట్టే ఈతను జాతీయ సమాఖ్య అధికారికంగా గుర్తించనప్పటికీ.. తన ప్రయాణం కొనసాగుతుందని సింఘ్వీ స్పష్టం చేసింది.
 :

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...